Sree Leela: అన్ని దిక్కుల్లో ఉదయించే అద్బుతం నీ చిరునవ్వు… శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అందాల శ్రీలీల. 

|

Updated on: Oct 22, 2021 | 8:47 PM

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అందాల శ్రీలీల. 

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అందాల శ్రీలీల. 

1 / 9
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ 

2 / 9
కన్నడలో పలు సినిమాల్లో నటించిన శ్రీలీల. ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ గా మారనుంది. 

3 / 9
పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల. కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

4 / 9
ఇక ఈ సినిమాలో శ్రీలీల నటనకు, చలాకీ తనానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

5 / 9
పెళ్లిసందడి సినిమాతర్వాత రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. 

6 / 9
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

7 / 9
తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయి. 

8 / 9

9 / 9
Follow us