NTR – Neel: నెక్స్ట్ సినిమాలపై తారక్ దిమ్మతిరిగే అప్డేట్.. నీల్ ట్రాక్ ఎక్కినట్టేనా.?

|

Oct 16, 2024 | 12:49 PM

దేవరతో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్‌, నెక్ట్స్ రెండు సినిమాలు లైన్‌లో పెట్టారు. ఆల్రెడీ వార్ 2 వర్క్ షూరూ అయ్యింది. త్వరలోనే ప్రశాంత్ నీల్ మూవీని కూడా పట్టాలెక్కించబోతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సినిమా ఓ విషయంలో మూవీ టీమ్‌ తీసుకున్న డెసిషన్ ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. దేవర సక్సెస్‌ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్‌, త్వరలో ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

1 / 7
దేవరతో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్‌, నెక్ట్స్ రెండు సినిమాలు లైన్‌లో పెట్టారు. ఆల్రెడీ వార్ 2 వర్క్ షూరూ అయ్యింది. త్వరలోనే ప్రశాంత్ నీల్ మూవీని కూడా పట్టాలెక్కించబోతున్నారు.

2 / 7
అయితే ప్రశాంత్ నీల్ సినిమా ఓ విషయంలో మూవీ టీమ్‌ తీసుకున్న డెసిషన్ ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. దేవర సక్సెస్‌ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్‌, త్వరలో ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

3 / 7
భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా కథ, డ్యూరేషన్‌కు సంబంధించిన న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో హైప్‌ క్రియేట్ చేస్తోంది.

4 / 7
రీసెంట్‌ టైమ్స్‌లో టాప్ స్టార్స్‌తో భారీ బడ్జెట్‌ సినిమా అంటే రెండు భాగాలుగా రిలీజ్ చేయాల్సిందే అని భావిస్తున్నారు మేకర్స్‌. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్‌, కేజీఎఫ్‌, పుష్ప సక్సెస్‌ తరువాత పీక్స్‌కు చేరింది.

5 / 7
ప్రజెంట్ దేవర, సలార్‌, కల్కి సినిమాలు కూడా ఈ లిస్ట్‌లో  చేరాయి. ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్ యాక్షన్ సినిమా అంటే రెండు భాగాలుగా రిలీజ్ చేయాల్సిందే అన్న ట్రెండ్‌లో ఉన్నారు మేకర్స్.

6 / 7
కానీ ఈ రూల్‌ను ఎన్టీఆర్‌ - నీల్‌ బ్రేక్ చేయబోతున్నారు. ఈ సినిమాను పార్ట్ 2 అన్న ప్లాన్ లేకుండా ఒకే పార్ట్‌లో కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దేవర విషయంలోనూ కథ సాగదీసినట్టుగా ఉందన్న విమర్శలు వినిపించాయి.

7 / 7
సలార్  మీద కూడా అలాంటి కామెంట్సే వచ్చాయి. అందుకే ఇద్దరూ తమ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను నెగెటివ్‌ కామెంట్స్‌కు స్కోప్‌ ఇవ్వకుండా ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత తక్కువ రన్‌టైమ్‌తో నెక్ట్స్ మూవీని ఆడియన్స్‌ ముందుకు తీసుకురాబోతున్నారు.