Nivetha Pethuraj: క్యూట్‌నెస్ ఓవర్ లోడ్.. కవ్విస్తున్న నివేద పేత్‌రాజ్ లేటెస్ట్ ఫొటోస్..

'మెంటల్ మదిలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన హీరోయిన్ నివేదపేత్ రాజ్.

|

Updated on: Sep 28, 2021 | 10:11 PM

'మెంటల్ మదిలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన హీరోయిన్ నివేదపేత్ రాజ్.

'మెంటల్ మదిలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన హీరోయిన్ నివేదపేత్ రాజ్.

1 / 6
మొదటి సినిమాలోనే తన క్యూట్ నటనతో తెలుగు కుర్రకారును ఆట్రాక్ట్‌ చేసింది నివేద. 

2 / 6
చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది నివేదపేత్ రాజ్.

3 / 6
 ఇటీవలె పాగల్‌ చిత్రంలో నటించిన ఈ అమ్మడు త్వరలోనే  విరాటపర్వం సినిమాలో మెరవనుందని తెలుస్తుంది. 

4 / 6
విరాట పర్వంలో నివేదా మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. 

5 / 6
ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. నివేదపేత్ రాజ్ లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

6 / 6
Follow us