Nithya Menen: వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న నిత్యా మీనన్.. లేటెస్ట్ పిక్స్
నిత్యా మీనన్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర లేదు. తన అద్బుత నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కాకపోతే ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన నిత్యా.. ఇప్పుడు జోరు తగ్గించింది.