- Telugu News Photo Gallery Cinema photos Nindu Noorella Saavasam Serial Fame Nisarga Gowda Alias Nisha Gowda Crazy Photos Goes Viral
Tollywood: వారెవ్వా వయ్యారి.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న హాట్ బ్యూటీ.. సీరియల్లో పద్దతిగా..
హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా బుల్లితెరపై ముద్దుగుమ్మలు అందాలతో పిచ్చెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా లేటేస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బ్యూటీస్ తమ అందాలతో నెట్టింట ఆగమాగం చేస్తుండగా.. తాజాగా మరో వయ్యారి గ్లామర్ ఫోటోషూట్ అంటూ రచ్చ చేస్తుంది.
Updated on: Apr 17, 2025 | 7:40 PM

బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ అమ్మడు . నిజానికి కర్ణాటకు చెందిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె మరెవరో కాదు.. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ హీరోయిన్ నిసార్గా గౌడ అలియాస్ నిషా.

ప్రస్తుతం జీతెలుగులో ప్రసారమయ్యే నిండు నూరేల్ల సావాసం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది నిసార్గా గౌడ అలియాస్ నిషా గౌడ. ఇందులో భాగీ పాత్రలో అల్లరి, అమాయకత్వంతో కట్టిపడేస్తుంది.

కర్ణాటకు చెందిన ఈ అమ్మడు టీవీ సీరియల్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఓవైపు సీరియల్లో పద్దతిగా చీరకట్టులో అందంగా కనిపిస్తూనే ఇటు సోషల్ మీడియాలో అందాలతో రచ్చ చేస్తుంది ఈ వయ్యారి.

నెట్టింట నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఎల్లో కలర్ చిట్టి గౌనులో క్రేజీగా ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

అలాగే ఇంతకు ముందు నిషా గౌడ నెట్టింట గ్లామర్ క్వీన్ గా మారింది. ఎక్కువగా అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట ఫాలోయింగ్ ఫెంచుకుంటుంది. నిషాకు ఇన్ స్టాలో 203k ఫాలోవర్స్ ఉన్నారు.




