Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాల కోసం ఆ బడా సినిమాలన్నీ వదులుకుందా.?
ఈ ముద్దుగుమ్మ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
