Nidhhi Agerwal: తెల్ల చీరలో అందాల నిధి అదిరే ఫోటో గ్యాలరీ
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ నిధి అగర్వల్. అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. ఆతర్వాత చైతన్య తమ్ముడు అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది ఈ బ్యూటీ

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
