AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిల్ బేబీ చిల్.. మాల్దీవ్స్‌లో నేహాశెట్టి లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

టిల్లూ బ్యూటీ నేహా శెట్టి మాల్దీవ్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. బ్లూకలర్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లో ఉన్న ఈ ఫొటోస్‌ను ఈ చిన్నది తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరి మనం కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేద్దాం.

Samatha J
|

Updated on: Aug 21, 2025 | 7:38 PM

Share
అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన, రాధిక పాత్రలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.డీజే టిల్లు మూవీతో ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. దీంతో ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయనే చెప్పాలి. చాలా సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసింది ఈ చిన్నది.

1 / 5
మెహబూబా సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత డీజే టిల్లు మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ రావడంతో గల్లీ రౌడీ, బెదురులంక, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, టిల్లూ స్క్వేర్ లో ఓ పాత్రలో మెరిసింది.

2 / 5
అయితే ఈ అమ్మడు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ సినిమాలు అంతగా హిట్ అవ్వలేదు. దీంతో ఈ అమ్మడు అంతగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుం ఈచిన్నదానికి అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా శెట్టి ఎప్పుడూ తన అంద చందాలతో కుర్రకారును ఫిదా చేస్తుంది. తాజాగా ఈబ్యూటీ మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ను తన అభిమానులతో పంచుకుంది. అందులో ఈ బ్యూటీని చూస్తే మతిపోవాల్సిందే.

4 / 5
బ్లూకలర్ డ్రెస్‌లో, అదిరిపోయే లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. చల్లటి గాలిని ఆస్వాదిస్తూ.. సముద్రంలో చిల్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ ఈ బ్యూటీ షేర్ చేస్తూ.. మాల్దీవ్స్  ఒక కలలా ఉంది. నా కోసమే తయారు చేసినట్లు ఉంది ఈ హాలీడే ట్రిప్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5