Neha Sharma: చిరుత హీరొయిన్ నేహా అందాలు చూస్తే ఆహా అనాల్సిందే..
చిరుతలో రాంచరణ్ సరసన నటించిన నేహా శర్మ.. తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఈ భామ తెలుగు ఆడియన్స్ కు కూడా దగ్గరగానే ఉంటుంది. హాట్ హాట్ ఫోజులతో.. కుర్రకారును రెచ్చగొట్టే ఈ బ్యూటీ పరువాలకు ఫ్యాన్స్ అందరూ ఫిదా కావాల్సిందే.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
