Nayan Vignesh: నయన్‌, విఘ్నేష్‌ల ప్రేమ చిగురించి ఆరేళ్లు.. ఈ క్యూట్‌ కపుల్‌ అరుదైన ఫోటోలపై ఓ లుక్కేయండి..

Nayan Vignesh: సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ లవబుల్‌ కపుల్స్‌లో నయనతార, విఘ్నేష్‌ల జంట ఒకటి. ఈ అందమైన జంట మధ్య చిగురించి సరిగ్గా ఆరేళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా..

|

Updated on: Oct 22, 2021 | 9:01 PM

సెలబ్రిటీ లవ్‌ కపుల్స్‌లో మొదటి వరుసలో ఉంటారు నయన తార, విఘ్నేష్‌లు. 2015లో వచ్చిన 'నానుమ్‌ రౌడీ దామ్‌' సినిమాతో తొలిసారి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

1 / 6
నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించాడు. దీంతో వీరి ప్రేమకు ఈ సనిమాలో బీజం ఏర్పడింది.

2 / 6
తాజాగా ఈ జంట ప్రేమ బంధానికి సరిగ్గా ఆరేళ్లు పూర్తయింది. ఈ విషయాన్ని విఘ్నేష్‌ ట్వి్ట్టర్‌ వేదికగా స్వయంగా తెలిపాడు.

3 / 6
ఈ సందర్భంగా నయనతార, విఘ్నేష్‌లు కలిసి దిగిన కొన్ని అరుదైన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు.

4 / 6
ఇన్నేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

5 / 6
ఈ క్రమంలోనే నయనతార దోష నివారణ చర్యలో భాగంగా కొన్ని రకాల పూజలు కూడా చేస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

6 / 6
Follow us