Navya swamy: లంగా వోణి లో మెరిసిపోతున్న నవ్యస్వామి అందాలు.. మీరు ఓ లుక్ వేయండి..
నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. చక్కని అందం, ఆకట్టుకునే నటనతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించింది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
