Nandita Swetha: ఈ కోమలి పాదం తాకితే నేల పులకరిస్తుంది.. లవ్లీ నందిత..
నందితా శ్వేత ఒక భారతీయ నటి, మోడల్, నర్తకి. ప్రధానంగా తమిళం మరియు తెలుగు భాషా చిత్రాలలో కనిపిస్తుంది. శ్వేత 2008 కన్నడ చిత్రం నంద లవ్స్ నందితలో కూడా నటించింది. ఆ తర్వాత 2012లో వచ్చిన కామెడీ చిత్రం అట్టకతితో తమిళంలో ఆమె తొలిసారిగా నటించింది. ఆమె 2016లో హారర్ కామెడీ చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడాలో తెలుగులోకి అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
