AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాణిలా నమ్రత శిరోద్కర్.. బ్యూటిఫుల్ ఫొటోస్

మహేష్ బాబు భార్య, నటి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన ఫ్యామిలీనీ, బిజెనెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది నమ్రత. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తాజాగా ట్రెడీషనల్ లుక్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

Samatha J
|

Updated on: Mar 16, 2025 | 8:56 PM

Share
అందాల ముద్దుగుమ్మ నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటి మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. తర్వాత బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

1 / 5
తర్వాత మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరి వివాహం తర్వాత ఈ నటి పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి, తన కుటుంబాన్ని చూసుకోవడంలోనే లీనమైపోయింది.

2 / 5
ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూ, మరో వైపు బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటుంది నమ్రత. ఇక ఎప్పుడూ సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉండే ఈ నటి ఎప్పటికప్పుడు తన ఫొటోలను, తన పిల్లల ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటుంది.

3 / 5
తాజాగా నమ్రత శిరోద్కర్ రెడ్ లెహెంగాలో ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న తన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో చూడటానికి అచ్చం మహారాణిలా కనిపిస్తుంది. దీంతో తన ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

4 / 5
బ్యూటిఫుల్, అచ్చం దేవకన్యలా చూడటానికి చాలా బాగున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్