AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema: అందంలో అప్సరస.. చీరకట్టులో మతిపోగొట్టేస్తోన్న నభా నటేశ్.. అయినా ఆఫర్స్ కరువే..

నభా నటేశ్... సినీరంగంలో ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్. కెరీర్ మొదట్లోనే వరుస హిట్స్ అందుకుంది. దీంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ జోష్ మాత్రం ఎంతోకాలం లేకుండా పోయింది. అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమై సైలెంట్ అయిపోయింది.

Rajitha Chanti
|

Updated on: Jul 09, 2025 | 6:01 PM

Share
ప్రస్తుతం తెలుగు సినీరంగంలో సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు. కెరీర్ తొలినాళ్లల్లో వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోయింది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు అంతా. కానీ అలా జరగలేదు.

1 / 5
స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఈ హీరోయిన్.. అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. తెలుగులో వరుస ప్లాపులతో సతమతమయ్యింది. చివరకు ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది. కానీ కన్నడలో వరుస ఛాన్సులు అందుకుంది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలో నటిస్తుంది.

2 / 5
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే యాక్సిడెంట్ జరగడంతో ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇప్పుడు వరుస సినిమాలతో అలరిస్తుంది. ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా తప్ప మరో సినిమా లేదు.

3 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చీరకట్టులో మతిపోగొట్టే ఫోజులతో నెట్టింట మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

4 / 5
 అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలతో అలరిస్తున్న అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ మాత్రం రావడం లేదు. తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు అందుకున్నప్పటికీ ఇప్పటివరకు ఈ బ్యూటీ ఖాతాలో సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ అమ్మడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

5 / 5
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!

అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!

సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..

రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!