వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా నభా..సూపర్ స్టిల్స్!
నన్నుదోచుకుందువటే సినిమాతో తెలుగు వెండితెరపై హీరోయిన్‌గా మెరిసిన బ్యూటీ నభా నటేష్. ఈ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయంతో టాలీవుడ్ అభిమానుల మనసు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ.. నటిగా స్టార్ స్టేటస్ అందుకొవడానికి తెగ ట్రై చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5