ఓటీటీని షేక్ చేస్తున్న సిరీస్.. ఒక్కసారి మొదలుపెడితే ఆపలేరు.. అస్సలు మిస్ చేసుకోవద్దు
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కంటెంట్‌కు కొదవే లేదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుండగా.. మరోవైపు రియల్ లైఫ్ సంఘటనలు, చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
