Mrunal Thakur: అందుకు నన్ను క్షమించండి.. ప్రభాస్ అభిమానులకు సారీ చెప్పిన మృణాల్ ఠాకూర్.. ఎందుకంటే..

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటింటిన ఈ బ్యూటీ ఇప్పుడు హిందీతోపాటు పలు వెబ్ సిరీస్ చేస్తుంది. అయితే ఇప్పుడు మృణాల్ భారీ ఆఫర్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తుంది.

Rajitha Chanti

|

Updated on: Aug 14, 2024 | 6:55 PM

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటింటిన ఈ బ్యూటీ ఇప్పుడు హిందీతోపాటు పలు వెబ్ సిరీస్ చేస్తుంది.

1 / 5
అయితే ఇప్పుడు మృణాల్ భారీ ఆఫర్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమాలో ఈ బ్యూటీ కనిపించనుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై రియాక్ట్ అయ్యింది మృణాల్.

2 / 5
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో ఓ అందమైన ప్రేమకథ రాబోతుందని ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా మృణాల్ ను ఎంపిక చేశారని టాక్ నడుస్తుంది.

3 / 5
తాజాగా ప్రభాస్ తో మృణాల్ ఉన్న ఫోటోను ఓ నెటిజన్ షేర్ చేస్తూ.. ఇది హను రాఘవపూడి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ పై మృణాల్ రియాక్ట్ అవుతూ మీ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు క్షమించండి. నేను ఈ ప్రాజెక్టులో లేను అంటూ కామెంట్ చేసింది.

4 / 5
దీంతో ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై వైరలవుతున్న రూమర్స్ కు చెక్ పడింది. ఇక ప్రభాస్ సరసన ఈ ప్రాజెక్టులో ఎవరు కనిపిస్తారో చూడాలి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పీరియాడికల్ డ్రామాగా ఓ సినిమా రానుంది.

5 / 5
Follow us