Mrunal Thakur: కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్న మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
మృణాల్ ఠాకూర్.. అంటే తెలియకపోవచ్చు.. కానీ సీతరామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియెన్స్. దుల్కర్ హీరోగా నటించిన సీతరామం ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
Follow Us
