AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal: సమ్మర్‌ మీద ఖర్చీఫ్‌ వేసిన సూపర్‌స్టార్‌.. బాక్స్ ఆఫీస్ దబిడి దిబిడే.!

మాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ వచ్చే ఏడాది వేసవి మీద ఖర్చీఫ్‌ వేశారు. ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. మీ కేలండర్లలో మార్క్ చేసుకోండి. బరోజ్‌ వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌కి రెడీ అవుతోంది అని డిక్లేర్‌ చేశారు మోహన్‌లాల్‌. బరోజ్‌ ఫాంటసీ సినిమా. జిజో పున్నూస్‌ రాసిన నవలను సినిమాకు తగ్గట్టు మలచారు. ఈ సినిమాలో నటించడంతో పాటు డైరక్ట్ కూడా చేశారు మోహన్‌లాల్‌.

Anil kumar poka
|

Updated on: Nov 06, 2023 | 12:12 PM

Share
మాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ వచ్చే ఏడాది వేసవి మీద ఖర్చీఫ్‌ వేశారు. ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. మీ కేలండర్లలో మార్క్ చేసుకోండి. బరోజ్‌ వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌కి రెడీ అవుతోంది అని డిక్లేర్‌ చేశారు మోహన్‌లాల్‌.

1 / 5
బరోజ్‌ ఫాంటసీ సినిమా. జిజో పున్నూస్‌ రాసిన నవలను సినిమాకు తగ్గట్టు మలచారు. ఈ సినిమాలో నటించడంతో పాటు డైరక్ట్ కూడా చేశారు మోహన్‌లాల్‌. గురు సోమసుందరం, పద్మావతి రావు, కోమల్‌ శర్మ, సీజర్‌ లారెంటే కీలక పాత్రల్లో నటించారు.

2 / 5
మోహన్‌లాల్‌కి కలిసొచ్చిన ఆశీర్వాద్‌ సినిమాస్‌ బ్యానర్‌ ఈ సినిమాను కూడా నిర్మించింది. మార్క్ కిలియన్‌ సంగీతం అందించారు. 13 ఏళ్ల చైల్డ్ ప్రాడసీ లిడియన్‌ నాదస్వరంతో సంగీత సహకారమందించారు. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ చేశారు.

3 / 5
బరోజ్‌ పూర్తి కాగానే మోహన్‌లాల్‌ లీగల్‌ డ్రామా నెరులో నటిస్తున్నారు. జీతు జోసెఫ్‌ ఈ సినిమాకు డైరక్ట్ చేస్తున్నారు. ప్రియమణి, సిద్ధిఖీ, జగదీష్‌ కీ రోల్స్ చేస్తున్నారు. ఎలాగూ లూసిఫర్‌ ప్రీక్వెల్ సెట్స్ మీదుంది. ఎల్‌2 ఎంపురాన్‌ రీసెంట్‌గా ఓ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకుంది.

4 / 5
ప్యాన్‌ ఇండియన్‌ సినిమా వృషభంతోనూ మోహన్‌లాల్‌ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా లిజో జోస్‌ పెల్లిస్సేరి సినిమా మలైకోట్టై వాలిబన్‌లోనూ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది మలైకోట్టై వాలిబన్‌.

5 / 5
Follow Us
కొట్టిందే ఒకే ఒక్క భారీ షాక్.. ఆల్‌టైమ్ రికార్డ్‌ బద్దలు

ఎట్టకేలకు రష్మిక కామెంట్స్‌పై స్పందించిన 'టాక్సిక్' హీరో యశ్

కొరియాలోని ఇంచియాన్‌ విమానాశ్రయం ఆల్‌ టైమ్ రికార్డు! అదేంటంటే ..

పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..

అప్పుల నుంచి బయటపడే సీక్రెట్‌ మీకు తెలుసా..?

పరువు పోయేలా ఉంది, ఆ ఇద్దరిని వెంటనే పీకేయండి

తినడానికి తిండి లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన క్రికెటర్!

బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్

తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్