AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirna Menon: ఈ నెరజాణ పాదం తాకితే రాయి కూడా వజ్రం అవుతుంది.. చార్మింగ్ మిర్న..

మిర్నా మీనన్.. కథానాయికగా తమిళం, మలయాళం, తెలుగు చిత్రాలలో నటించింది. అధితి మీనన్‌గా తన సినీ కెరీర్  ప్రారంభించింది ఈ బ్యూటీ. చుడుచెక్కని రూపుతో కుర్రకారును ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలను పంచుకుంది ఈ వయ్యారి. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి మరి.

Prudvi Battula
|

Updated on: Mar 09, 2025 | 9:59 AM

Share
15 డిసెంబర్ 1992న కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ఇడుక్కి జన్మించింది అందాల భామ మిర్న మీనన్. ఈ వయ్యారికి సయన సంతోష్, అదితి మీనన్ అనే మరో రెండు పేరు కూడా ఉన్నాయి. మొదటి రెండు సినిమాల్లో అదితి మీనన్ అనే ఉంటుంది.

1 / 5
ఈమె తండ్రి పేరు సంతోష్ కుమార్, తల్లి పేరు శోబనా సంతోష్. ఈ వయ్యారి భామకి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. కేరళలోని ఇదుక్కిలో రామకల్‌మేడులో ఉన్న సేక్రేడ్‌ హార్ట్‌ హైస్కూల్‌లో తన స్కూలింగ్ పూర్తి చేసింది ఈ బ్యూటీ.

2 / 5
తమిళనాడులోని చెన్నైలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజిలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించింది ఈ భామ. మొదట్లో ఫ్రీలాన్స్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. కొచ్చిలో జరిగిన ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై కూడా చేసింది.

3 / 5
2016లో పట్టతారి అనే తమిళ చిత్రంలో కథానాయకిగా చలన చిత్రం అరంగేట్రం చేసింది. 2020లో బిగ్ బ్రదర్ సినిమాతో తొలిసారి మలయాళంలో మెప్పించింది. 2022లో క్రేజీ ఫెలో అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. 

4 / 5
2023లో అల్లరి నరేష్‎కి జోడిగా ఉగ్రంలో కనిపించింది. ఈ సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని అందుకుంది. అదే ఏడాది జైలర్‎లో తలైవా కోడలిగా కనిపించి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది నా సామీ రంగలో మరోసారి అల్లరి నరేష్‎ సరసన మెప్పించింది.

5 / 5
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..

6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు

కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?

భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!

ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం

ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..

మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం

టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?