Ritika Nayak: వరుస ప్రాజెక్టులతో అమ్మడు బిజీ బిజీ.. టాలీవుడ్లో చక్రం తిప్పుతున్న కుర్ర హీరోయిన్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఒకవైపు తన కొత్త సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటూనే మరోవైపు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మెంటలెక్కిస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
