AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యూట్ క్యూట్ స్మైల్‌తో కవ్విస్తున్న మిరాయ్ భామ.. ఫొటోస్ అదుర్స్

యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రితికా నాయక్.. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 27 సంవత్సరాలు.

Rajeev Rayala
|

Updated on: Oct 18, 2025 | 2:10 PM

Share
 యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రితికా నాయక్.. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది.

1 / 5
ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 27 సంవత్సరాలు. 1997 అక్టోబర్ 27న ఢిల్లీలో జన్మించిన ఈ బ్యూటీ అక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. విమెన్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసుకుంది.

2 / 5
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. 2019 నుంచి సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2022లో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇందులో తన నటనతో ఆకట్టుకుంది.

3 / 5
ఇటీవలే తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ఆమె తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. ఈసినిమా సక్సెస్ తర్వాత రితికకు ఆఫర్స్ పెరిగాయనే చెప్పాలి. 

4 / 5
దీంతో ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నటిస్తున్నాయి. అలాగే ఆనంద్ దేవరకొండతో ఒక సినిమా.. వరుణ్ తేజ్ జోడిగా నటిస్తుంది. ఇవే కాకుండా తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. 

5 / 5
Follow Us
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్

మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?

తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..

పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!

ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..

ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!

ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..

ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం..!

పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టే 6 రాశులు.. జీవిత భాగస్వామే వీరి..