AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరలో సిగ్గు పడుతూ.. క్యూట్‌గా మెగాడాటర్ నిహారిక!

అందాల ముద్దుగుమ్మ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తాజాగా ఈ చిన్నది చీరలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Aug 29, 2025 | 2:03 PM

Share
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.  ఈ అమ్మడు హీరోయిన్ తన లక్కు పరీక్షించుకొని, ఇప్పుడు నిర్మాతకగా మారి సక్సెస్‌తో దూసుకెళ్తుంది.

1 / 5
ఈ బ్యూటీ మొదట యాంకర్‌గా చేసింది. తర్వాత ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా చేసి తన లక్కు పరీక్షించుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా ఈ మూవీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.

2 / 5
అయితే ఈ సినిమా తర్వాత నిహారిక మూవీస్ చేస్తుందని అందరూ ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా, ఈ బ్యూటీ మూవీస్‌కు గుడ్ బై చెప్పి నిర్మాతగా మారింది.

3 / 5
కమిటీ కుర్రాళ్లు సినిమాను నిర్మించి మొదటి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ అందుకుంది. నిర్మాతగా మారి మొదటి సక్సెస్‌తో ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ చీరలో సిగ్గు పడుతూ, పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ అమ్మడు అందం, చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్

మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..

ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్

ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..

ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..

మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి

ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ

విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్

7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..

వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది