AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లామర్‌తో చంపేస్తున్న వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్..మీనాక్షి లేటెస్ట్ ఫొటోస్ చూశారా..

బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటమే కాకుండా చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం‌తో టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. దీంతో చేతినిండా సినిమాలతో మంచి ఫామ్‌లో ఉంది ఈ ముద్దుగుమ్మ.

Samatha J
|

Updated on: Feb 11, 2025 | 4:26 PM

Share
హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమా పర్వాలేదనిపించినా అమ్మడు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు.

1 / 5
దీంతో తర్వాత రవితేజ ఖిలాడి సినిమాలో ఆఫర్ రావడంతో ఒకే చెప్పేసిన ఈ బ్యూటీ, ఈ మూవీలో తన నటన, గ్లామర్‌తో తెలుగు అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత హిట్ ది సెకండ్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ , సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాల్లో నించి మెప్పించింది.

2 / 5
ముఖ్యంగా లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటీ సినిమాలతో వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్‌గా తన నటనతో వావ్ అనిపించుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడుకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మీనాక్షి చౌదరికీ వరసగా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు చేతులో అరడజన్ సినిమాలు ఉన్నట్లు సమాచారం.

4 / 5
ఇదిలా ఉంటే సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ వరస ఫొటోషూట్‌తో కుర్రకారును మాయ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..

ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..

హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..

సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?