పట్టు పరికిణిలో క్యూట్ ఫోజులు.. మీనాక్షి చౌదరి ఫొటోస్ చూస్తే వావ్ అనాల్సిందే!
అనగనగా ఒక రాజు సినిమాతో వెండితెరపై సందడి చేసిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరీ. ఈ బ్యూటీ ప్రతి సంక్రాంతికి హిట్ తన ఖాతాలో వేసుకొని, తెలుగు అభిమానుల మనసు దోచుకుంటుంది. ఇక వెండితెరపైనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది పట్టు పరికిణిలో అచ్చం తెలుగింటి అమ్మాయిలా రెడీ అయ్యి తన క్యూట్ నెస్‌తో అందరినీ కట్టి పడేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
