AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. బీభత్సం..! బ్లాక్ కలర్ చీరలో కుర్రాళ్లకు చమట్లు పాటిస్తున్న అన్షు

మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది అన్షు. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. మన్మథుడు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న అన్షు..

Rajeev Rayala
|

Updated on: Aug 16, 2025 | 2:25 PM

Share
మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది అన్షు. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. మన్మథుడు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న అన్షు..

మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది అన్షు. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. మన్మథుడు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న అన్షు..

1 / 5
ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంలోనూ కనిపించింది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ రెండు సినిమాల్లో అన్షు పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత సైతం అలాంటి తరహా పాత్రలే రావడంతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

2 / 5
15 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న అన్షు.. ఇటీవలే మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించగా.. రీతూ వర్మ కథానాయికగా నటించింది. ఇందులో రావు రమేష్, అన్షు కీలకపాత్రలు పోషించారు.

3 / 5
సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత లండన్ కు చెందిన సచిన్ సగ్గార్ ను వివాహం చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాల్లో రాణించాలని చూస్తుంది.

4 / 5
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫొటోల్లో తన అందంతో కవ్వించింది అన్షు. వయసు పెరిగినా ఈ బ్యూటీ అందం మాత్రం తగ్గడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. బ్లాక్ కలర్  చీరలో అదరగొట్టింది ఈ అమ్మడు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..