పవన్ కళ్యాణ్, తారక్, రిజక్ట్ చేసిన సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన హీరో ఎవరంటే?
చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం రాసుకున్న కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం కామన్. ఇలా చాలా వరకు అందరి హీరోల విషయంలో జరుగుతూనే ఉంటుంది. అంతే కాకుండా ఒక హీరో రిజక్ట్ చేసిన మూవీతో మరో హీరో సూపర్ హిట్ అందువకోవడం కూడా కామన్. అయితే ఓ హీరో ఏకంగా, టాలీవుడ్ స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, తారక్, అల్లు అర్జున్ రిజక్ట్ చేసిన సినిమాలతో ఏకంగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడంట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో చూసేద్దామా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5