AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూల డ్రెస్‌లో ఎంత ముద్దుగున్నావే..ఎవరీ బ్యూటీ అనుకుంటున్నారా?

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు గ్లామర్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఎప్పుడూ చూడటానికి సింపుల్‌గా కనిపిస్తూ కుర్రకారు మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

Samatha J
|

Updated on: Feb 11, 2025 | 4:26 PM

Share
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈబ్యూటీ సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదనే చెప్పాలి. ఇప్పటికీ ఈ బ్యూటీ చేసిన సినిమాలు చాలా తక్కువే.

1 / 5
సామ్రాట్ పృథ్వీ అనే సినిమాతో నటిగా పరిచయమైంది ఈ అమ్మడు. కానీ ఈమూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, ఆపరేషన్ వాలెంటైన్, బడే మియాన్ చోటే మియాన్ వంటి చిత్రాల్లో నటించింది.

2 / 5
ఇక ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ సినిమాలన్నీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సుందరి సినిమాలపై ఇంట్రెస్ట్ దగ్గించడమే కాకుండా, నటనపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు అని సమాచారం.

3 / 5
ఈ బ్యూటీ సినిమాలు చేయకున్నా తన అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు వరస ఫొటోషూట్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది.

4 / 5
తాజాగా మానుషి పూల డ్రెస్ ధరించి అందంతో అదరహో అనిపించింది. చూడటానికి చాలా సింపుల్ లుక్‌లో.. కొంటె చూపుతో వావ్ అనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?

టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?

బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?

సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి

అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్

భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్

ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..

కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే

JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..

ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే