ఈ బ్యూటీని చూస్తే అందానికే అసూయ పుట్టదా.. గార్జియస్ లుక్‌లో మానుషి చిల్లర్!
ఈ అమ్మడును చూస్తే ఆ అందానికే అసూయ పుడుతుందేమో.. దివి నుంచి దేవకన్యే భువిపైకి దిగి వచ్చిందా అనేలా తన అందంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నది ఈ అందాల తారా. గులాబీ రంగు చీరలో తన గ్లామర్‌తో మతి పొగొడుతుంది. ప్రస్తుతం మానుషి చిల్లర్ పింక్ శారీలో ఉన్న ఫొటోస్ అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5