AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్ళతోనే కవ్విస్తున్న మడోన్నా సెబాస్టియన్.. ఫిదా అవుతున్న కుర్రకారు

మలయాళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు ఎంతో మంది అందాల తారలు ఎంట్రీ ఇచ్చారు. వారిలో మడోన్నా సెబాస్టియన్ ఒకరు. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ వయ్యారి . 

Rajeev Rayala
|

Updated on: Feb 11, 2026 | 1:59 PM

Share
మలయాళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు ఎంతో మంది అందాల తారలు ఎంట్రీ ఇచ్చారు. వారిలో మడోన్నా సెబాస్టియన్ ఒకరు. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ వయ్యారి. 

1 / 5
తొలి సినిమాతోనే తన క్యూట్ నెస్ తో కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది. ఆతర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ మలయాళంలో తమిళ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంది ఈ చిన్నది. ప్రేమమ్ సినిమా తర్వాత చాలా కాలానికి నాని సినిమాలో కనిపించింది. 

2 / 5
నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె కనిపించింది కొంతసేపే అయినప్పటికీ తన నటనతో మెప్పించింది. ఆతర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు ఈ అందాల భామ. 

3 / 5
కాగా సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. ఓ వైపు గ్లామర్ గా కనిపిస్తూనే మరో వైపు పద్దతిగా చీరకట్టులో మెరుస్తుంది. 

4 / 5
ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అంతే కాదు ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. 

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర