Mahesh Babu : బరువెక్కిన గుండెతో తండ్రికి నివాళులు అర్పించిన మహేష్ బాబు, సీని ప్రముఖులు

| Edited By: TV9 Telugu

Nov 18, 2023 | 5:53 PM

నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ ప్రధమ వర్ధంతి. కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లి  సంవత్సరం అయ్యింది.కృష్ణ మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు దీని జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళ్లులు అర్పించారు.

1 / 10
నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ ప్రధమ వర్ధంతి. కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లి  సంవత్సరం అయ్యింది.

2 / 10
కృష్ణ మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు దీని జీర్ణించుకోలేకపోతున్నారు. 

3 / 10
కృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళ్లులు అర్పించారు.

4 / 10
మహేష్ బాబు ఆయన కుటుంబం కృష్ణ ఫొటోకు పూలు సమర్పించి నివాళ్లు అర్పించారు. మహేష్ బాబు బరువెక్కిన గుండెతో తండ్రికి నివాళ్లు అర్పించారు.  

5 / 10
మహేష్ బాబు కుమారుడు గౌతమ్ తన తాత సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు.  

6 / 10
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కృష్ణకు నివాళులు అర్పించారు. 

7 / 10
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణకు నివాళులు అర్పించారు. 

8 / 10
గల్లా అశోక్ సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు 

9 / 10
దర్శకుడు వంశీ పైడిపల్లి  స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు. 

10 / 10
దర్శకుడు మెహర్ రమేష్ కృష్ణ నివాళులు అర్పించారు. 