Madonna Sebastian: ఆగని మడోన్నా సెబాస్టియన్ అందాల కెరటాలు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్
ప్రేమమ్ సినిమాతో నాగ చైతన్య పక్కన నటించి మడోన్నా తెలుగు వారికి దగ్గరైంది. మడోన్నా సెబాస్టియన్‌కు తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇక్కడి ప్రేక్షకుల్లో సైతం ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. చివరగా ఆమె నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కనిపించింది. నెట్టింట్లో మడోన్నా చేసే అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతుంటారు.

1 / 15

2 / 15

3 / 15

4 / 15

5 / 15

6 / 15

7 / 15

8 / 15

9 / 15

10 / 15

11 / 15

12 / 15

13 / 15

14 / 15

15 / 15
