AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రెండింగ్ మాటలతోనే పాటలు రాస్తున్న లిరిక్ రైటర్స్

అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల కాదేదీ కవితకు అనర్హం. మన లిరిక్ రైటర్స్ ఈ మాటనే బాగా గట్టిగా పట్టుకున్నట్లున్నారు. అందుకే సరదాగా అన్న మాటలతోనే పాటలు అల్లేస్తున్నారు. ట్రెండ్ అయిన పదాలనే తీసుకొచ్చి.. హుక్ లైన్స్‌గా పెట్టి ఖతర్నాక్ మాస్ సాంగ్స్ రాస్తున్నారు. తాజాగా అలాంటి పాటే మరోటి వచ్చింది.

Phani CH
|

Updated on: Mar 15, 2025 | 1:00 PM

Share
ఆ కుర్చీని మడతబెట్టి.. ఈ మాటను ఓ తాత ఏదో సరదాగా అన్నాడు.. దాన్నే నెటిజన్లు సీరియస్‌గా తీసుకుని మాటను ట్రెండ్ చేసారు.. అది తమన్‌కు బాగా నచ్చి గుంటూరు కారంలో ట్యూన్ అయింది.. అదేమో ఇప్పటికే 580 మిలియన్స్‌కు పైగా వ్యూస్ తెచ్చింది. దీనంతటికీ ఆ కుర్చీ మడతబెట్టి అనే హుక్ లైనే కారణం. ఇక గతేడాది డబుల్ ఇస్మార్ట్‌లోనూ కేసీఆర్ వాయిస్ అలాగే వాడుకున్నారు మణిశర్మ.

1 / 5
ఏం చేద్దామంటవ్ మరి అని అప్పట్లో ఓ ప్రెస్ మీట్‌లో యథాలాపంగా అన్నారు అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్. ఆయన సెటైర్లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వెంటనే ఆ మాట వైరల్ అయింది. దాన్నే హుక్ లైన్‌గా తీసుకుని డబుల్ ఇస్మార్ట్‌లో మార్ ముంత ట్యూన్ ఇచ్చారు మణిశర్మ. తాజాగా నితిన్ రాబిన్ హుడ్‌లో అదిదా సర్‌ప్రైజ్ అనే పాట వచ్చింది.

2 / 5
ఈ పాటలో కేతిక శర్మ చిందేసారు. మూడేళ్ళ కింద వారసుడు ఆడియో ఫంక్షన్‌లో దిల్ రాజు చెప్పిన అదిదా సారు ఫుల్ ట్రెండ్ అయింది. అదే హుక్ లైన్‌తో ఇప్పుడు రాబిన్ హుడ్ పాటకు వాడేసారు.

3 / 5
ఈ మధ్యే వచ్చిన లైలాలో న్యూ ఇయర్ ట్రెండింగ్ సాంగ్ కోయ్ కోయ్‌ను వాడేసారు విశ్వక్ సేన్. ఇదే బ్యాక్‌డ్రాప్‌లో పెంచల్ దాస్‌తో పాట పాడించేసారు.. అది కాస్తా వైరల్ అవుతుందిప్పుడు.

4 / 5
అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ చెప్పిన మేడమ్ సార్ మేడమ్ అంతే మాటతో.. ఈ మధ్యే మారుతినగర్ సుబ్రమణ్యం సినిమాలో పాట కట్టేసారు. మొత్తానికి ఏదో సరదాగా అన్న మాటల్నే తీసుకొచ్చి.. సింపుల్‌గా లిరిక్ రైటర్లు పాటలు రాస్తుంటే.. ట్యూన్స్ కట్టేస్తున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు.

5 / 5
Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు

నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం

3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే

షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?

వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?

బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు