AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బాయిల్లో భలే క్రేజ్.. ఈ క్యూట్ పాప, ఇప్పుడు తోపు హీరోయిన్

సోషల్ మీడియాలో నటీనటులకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఫొటో కూడా తెగ వైరల్ అవుతుంది. నీలి రంగు కలర్ గౌనులో , అందమైన బుగ్గలతో అమాయకపు చూపుతో, అందరినీ ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా?

Samatha J
|

Updated on: Feb 17, 2026 | 8:53 PM

Share
మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్, రెండో సినిమాతో యూత్ క్రష్, కట్ చేస్తే సినిమాలు తక్కువే.. అయినా విపరీతమైన ఫాలోయింగ్, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్.. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా? అయితే మీరే తెలుసుకోండి.

1 / 5
 అలా ఎలా.. సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభినయంతో అందరినీ కట్టి పడేసింది. దీంతో ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు వచ్చాయి.

2 / 5
 దీని తర్వాత ముఖ్యంగా రాజ్ తరుణ్ సరసన కుమారి 21 ఎఫ్ సినిమాలో నటించింది. ఈ మూవీతో ఈ అమ్మడు యూత్ క్రష్ అయిపోయింది. ఈ మూవీలో ఈ అమ్మడు నటన, గ్లామర్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ యూత్ కలల యువరాణి అయిపోయింది.

3 / 5
ఇక దీంతో అదృష్టం కలిసి వచ్చింది. ఈ మూవీ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ ,24 కిసెస్, ఓదెలా, ఓదెలా 2, ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

4 / 5
అతి తక్కువ సమయంలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన వారందరూ అప్పుడు, ఇప్పుడు హెబ్బా క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?

మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్

మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...

రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!

రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు

అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్

మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా

ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!

రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?

మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు