3 / 5
ప్రజెంట్ కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్‌గా, నిర్మాతగా సత్తా చాటుతున్న కృతి, నెపోటిజం గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.