AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : ఓటీటీలో గత్తరలేపుతున్న తమిళ థ్రిల్లర్.. ప్రతి సీన్ దిమాక్ కరాబ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

ఈమధ్య కాలంలో ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు రోజు రోజుకీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఓ తమిళ థ్రిల్లర్ సిరీస్ రచ్ చేస్తుంది. పురాణాలకు, వాస్తవానికి మధ్య నలిగిపోయే పవర్ ఫుల్ పాత్ర చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది.

Rajitha Chanti
|

Updated on: Mar 29, 2026 | 2:21 PM

Share
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ప్రతి పాత్రకు ప్రాణం పోస్తాడు. కమర్షియల్ చిత్రాలే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, హిందీ, తమిళం భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

1 / 5
ప్రస్తుతం విజయ్ సేతుపతి నటించిన థ్రిల్లర్ మూవీ కాట్టాన్ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. మార్చి 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పురాణాలకు, వాస్తవానికి మధ్య నలిగిపోయే ఒక స్పిర్చ్వువల్ అండ్ పవర్ ఫుల్ పాత్రలో విజయ్ కనిపించాడు. ఈ చిత్రానికి IMBDలో 7.6 రేటింగ్ ఉంది.

2 / 5
స్లో బర్నింగ్ రివేంజ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మణికందన్ దర్శకత్వం వహించారు. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్.. ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా థ్రిల్లర్, సస్పెన్స్ చిత్రాలు ఇష్టపడేవారికి ఇది సరైన మూవీ.

3 / 5
ఇది ఒక థ్రిల్లర్‌తో కూడిన డార్క్ కామెడీ. తప్పిపోయిన తన శరీరాన్ని కనుగొనడంలో సహాయపడటానికి, తన చుట్టూ ఉన్నవారికి ఆధారాలు అందించే ఒక తెగిపడిన తల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.  తన ప్రత్యేకమైన కథన శైలికి, ఆసక్తికరమైన కథాంశాలకు పేరుగాంచిన మణికందన్, ఈ ప్రాజెక్ట్‌కు ఒక అధివాస్తవికతను జోడించారు.

4 / 5
 విజయ్ సేతుపతి తన పేరుతో బ్యానర్‌పై నిర్మించిన ఈ సిరీస్‌లో సేతుపతి సమస్యాత్మక కట్టన్‌గా నటించారు. ఇందులో మిలింద్ సోమన్ శివేత్తన్, సుదేవ్ నాయర్, వడివేల్ మురుగన్, రిషా జాకబ్స్, ముత్తుకుమార్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

5 / 5
Follow Us