Cinema : ఇదెక్కడి సినిమా రా.. పిచ్చెక్కించే సీన్లు.. క్లైమాక్స్ దెబ్బకు దిమాక్ కరాబ్.. 14 ఏళ్లుగా యూట్యూబ్‌లో రచ్చ..
ప్రస్తుతం ఓటీటీలో హారర్ కంటెంట్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా దాదాపు 14 సంవత్సరాలుగా ఓటీటీని షేక్ చేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం రికార్డులు బద్దలుకొడుతుంది. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
