AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: 32 ఎపిసోడ్స్.. 4 సీజన్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో తగ్గని క్రేజ్.. ఇదే No.1 సిరీస్..

ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలకు, వెబ్ సిరీస్ లకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సిరీస్ మాత్రం దాదాపు ఆరు సంవత్సరాలుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ను శాసిస్తుంది. అంతేకాదు దీనికి IMDBలో 10కి 9 రేటింగ్ కూడా కలిగి ఉంది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి వచ్చిన నాలుగు సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి.

Rajitha Chanti
|

Updated on: Sep 18, 2026 | 1:38 PM

Share
 ప్రస్తుతం ఓటీటీలలో కొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. వెబ్ సిరీస్, సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సిరీస్ మాత్రం దాదాపు ఆరు సంవత్సరాలుగా ట్రెండ్ అవుతుంది. ఈ సిరీస్ కంటెంట్, ట్విస్టులు, సీన్స్ ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందాయి.  అంటే జనాలకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించే సిరీస్ అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ఏంటీ అనే వివరాలు ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.

1 / 5
ఇది కేవలం కామెడీ సిరీస్ మాత్రమే. ఎలాంటి సస్పెన్స్ గానీ, హింస గానీ లేకపోవడమే ఈ సిరీస్ విజయానికి ప్రధాన బలం. ఇప్పటివరకు మొత్తం నాలుగు సీజన్స్ రాగా.. అందులో దాదాపు 32 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతీ సీజన్ సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఇందులో స్టార్ నటీనటులు ఎవరూ లేరు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా నెంబర్ వన్ వెబ్ సిరీస్ గా మారింది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా.. ? అదేనండి.. పంచాయత్.

2 / 5
పంచాయత్ వెబ్ సిరీస్ లో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా వంటి నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. గత ఆరు సంవత్సరాలుగా ఈ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుండగా.. ఎక్కడా కూడా జనాలకు బోర్ కొట్టించదు. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2020లో విడుదల కాగా..  మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సీజన్ 2ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్.

3 / 5
ఇక రెండు సంవత్సరాల్లోనే 2022లో ఈ సిరీస్ రెండవ సీజన్ రిలీజ్ చేశారు. అలాగే 2024లో మూడవ సీజన్, 2025లో నాల్గవ సీజన్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రతి సీజన్ లో దాదాపు ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక ఈ సిరీస్ సీజన్ 5 సైతం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సీజన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

4 / 5
సీజన్ 5 విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. కానీ ఇందులో ఫులేరా గ్రామానికి సంబంధించిన ఉత్కంఠభరితమైన కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీజన్ 5 కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాంటి యాక్షన్ సీన్స్, గ్లామర్ సాంగ్స్ లేకుండా విడుదలైన ఈ చిన్నపాటి సిరీస్ తక్కువ సమయంలోనే జనాలకు దగ్గరైంది.

5 / 5
Follow Us
ఏం సిరీస్ రా బాబూ.. 6 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తుంది..

పాతాళ్ భువనేశ్వర్.. గణేశుడి తొలి శిరస్సు కథ ఇదే.. మీకు తెలుసా?

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు

జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే..

ఏపీలో సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!

తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.

ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు

ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి

21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్