AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroine: ఆ ఒక్క సినిమాతో కుర్రాళ్లను ఆగం చేసింది.. ఆ తర్వాత మాయమైంది.. ఈ అమ్మడు ఎవరంటే..

తెలుగులో ఒక్కసారిగా ఫేమస్ అయి ఆ తర్వాత కనుమరుగైన తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని కుర్రాళ్ల మది దోచిన ఓ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?

Rajitha Chanti
|

Updated on: Jul 24, 2025 | 1:35 PM

Share
తెలుగులో ఒక్కసారిగా ఫేమస్ అయి ఆ తర్వాత కనుమరుగైన తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని కుర్రాళ్ల మది దోచిన ఓ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

1 / 5
గ్లామర్ ఫోజులతో బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించిన ఈ అమ్మడు.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ తార.. ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది.

2 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నేహా శెట్టి. ఈ పేరు తెలియని వారుండరు. డీజే టిల్లు సినిమాతో రాధికగా కుర్రాళ్ల మనసులలో నిలిచిపోయిన ఈ అమ్మడు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు మోహబూబా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది.

3 / 5
ఫస్ట్ మూవీతో అంతగా గుర్తింపు రాలేదు. కానీ డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కనిపించింది. అయితే గ్లామర్ లుక్స్, యాక్టింగ్ తో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం తగ్గిపోయాయి.

4 / 5
కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. కొన్నాళ్లుగా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం నిత్యంయ గ్లామర్ ఫోజులతో ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దీంతో ఈ అమ్మడు ఎప్పుడూ తెలుగులో సినిమా చేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ప్యాన్స్.

5 / 5