AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అందం ఉన్నా ఆఫర్స్ నిల్లు.. స్పెషల్ సాంగ్స్ ఫుల్లు.. గ్లామర్ లో తగ్గేదేలే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. వరుసగా అవకాశాలు వచ్చినప్పిటకీ ఈ బ్యూటికీ సరైన బ్రేక రాలేదు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? మొత్తం 16 సినిమాలు చేసింది. కానీ అందులో రెండే హిట్టు అయ్యాయి.

Rajitha Chanti
|

Updated on: Jul 17, 2025 | 9:16 PM

Share
సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు.

1 / 5
మొత్తం 16 సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అందులో రెండు మాత్రమే సూపర్ హిట్టు అయ్యాయి. ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది ఈ అమ్మడు. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ హెబ్బా పటేల్.  ప్రస్తుతం ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.

2 / 5
అలా ఎలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్. ఆ తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీ పేరు మారుమోగింది. దీంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి

3 / 5
ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఇటీవలే ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో విభిన్న ప్రయోగం చేసింది. కానీ ఈ సినిమా సైతం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

4 / 5
సినిమాలతోపాటు అటు స్పెషల్ సాంగ్స్ సైతం చేసింది హెబ్బా పటేల్. అయినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగులో సరైన సక్సెస్ వెయిట్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది హెబ్బా.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..