Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
ప్రస్తుతం ఓటీటీలలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక సిరీస్ మాత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సత్తా చాటుతుంది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటో మీకు తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
