Cinema : పేపర్లో వచ్చే న్యూస్ కార్టున్స్లో దాగి ఉన్న మృత్యువు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్..
ఓటీటీలో ఈమధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే మీకు థ్రిల్లర్, సస్పెన్స్ , హారర్‌తో నిండిన కథలు నచ్చితే, ఈ వెబ్ సిరీస్‌ను మీ 'తప్పక చూడాల్సిన' జాబితాలో చేర్చుకోండి. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్ IMDbలో మంచి రేటింగ్‌లను కూడా పొందింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ సిరీస్ గురించి తెలుసా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
