AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..

సినీరంగంలో హీరోయిన్ గా సక్సెస్ కావడమంటే అంత సులభం కాదు. అందం, నటనతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలో అక్కాచెల్లెళ్లు ఎంట్రీ ఇచ్చి విజయం సాధించినవారు ఉన్నారు. కానీ అక్క సక్సెస్ కాగా.. చెల్లెలు మాత్రం ప్లాప్ అయ్యారు. అలాంటి జాబితాలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇంతకీ ఆమె ఎవరంటే.

Rajitha Chanti
|

Updated on: Jan 06, 2026 | 1:29 PM

Share
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఇండస్ట్రీలో ఆమె క్రేజీ బ్యూటీ. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు, సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఆమె అక్క మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

1 / 5
ఆమె మరెవరో కాదు.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు. హీరోయిన్ అనుష్క శర్మ చెల్లెలు రుహానీ శర్మ. కానీ తన అక్క, బావ గురించి రుహానీ ఎప్పుడు బయటపెట్టలేదు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ కు చెందిన ఈ అమ్మడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

2 / 5
2013లో తేగా బై ఏఅమ్మీ బాస్, క్లాస్ రూమ్ కుడి తు పటాకా వంటి పంజాబీ మ్యూజిక్ వీడియోల్లో నటించింది. 2017లో తమిళంలో కడైసి బెంచ్ కార్తీ అనే సినిమా కథానాయికగా తెరంగేట్రం చేసింది. అదే ఏడాది చిలసౌ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

3 / 5
ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. తర్వాత హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాలో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. నూటొక్క జిల్లా అందగాడు సినిమాలోనూ కనిపించింది. మెయిన్ హీరోయిన్ గా ఈ బ్యూటీకి క్రేజ్ రాలేదు.

4 / 5
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడుకు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో నానా రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!