Kushboo Photos: స్టన్నింగ్ లుక్స్ తో ఏజ్ కనిపించకుండా కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తున్న ‘కుష్బూ’ న్యూ ఫొటోస్…
బాల నటిగా సినీ రంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తమిళులు ఆరాధ్యనటిగా గుడి కట్టించుకునే స్థాయికి ఎదిగింది.