Actor Yash : రాక్ స్టార్ రగ్గడ్ లుక్.. ముంబైలో ప్రత్యక్షమైన కేజీఎఫ్ స్టార్ యష్

యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్‌' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Rajeev Rayala

|

Updated on: Feb 16, 2022 | 8:30 PM

 యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్‌' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్‌' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

1 / 6
 దేశవ్యాప్తంగా కన్నడ చిత్ర పరిశ్రమ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిందీ సినిమా. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. 

2 / 6
 ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో రెండో పార్ట్‌పై అందరి దృష్టి పడింది.

3 / 6
 తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షం అయ్యాడు రాక్ స్టార్ యశ్. 

4 / 6
 'కేజీఎఫ్ 2' సినిమా కోసం యష్ ముంబై వెళ్లాడు. ప్రత్యేక పాట చిత్రీకరణ కోసం ముంబై వెళ్లినట్టు అక్కడి మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. 

5 / 6
 కేజీఎఫ్ 2  ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా భారీ ప్రమోషన్‌కు సిద్ధమైంది. ముంబైలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశం కూడా ఉంది.

6 / 6
Follow us