- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh Shares A beautiful Yellow Dress Photos goes viral telugu cinema news
Keerthy Suresh: ముద్దబంతి పువ్వే నువ్వా.. అలా నవ్వేసి చంపకే వెన్నెల.. కీర్తి సురేష్ బ్యూటీఫుల్ ఫోటోస్..
ఇటీవల దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్. ఇందులో వెన్నెల పాత్రలో ఆమె నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఇందులో కీర్తి గ్రామీణ యువతి పాత్రలో ఫుల్ డీ గ్లామర్ లుక్ లో కనిపించింది.
Updated on: Apr 30, 2023 | 7:47 PM
Share

ఇటీవల దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్. ఇందులో వెన్నెల పాత్రలో ఆమె నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది.
1 / 5

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఇందులో కీర్తి గ్రామీణ యువతి పాత్రలో ఫుల్ డీ గ్లామర్ లుక్ లో కనిపించింది.
2 / 5

ప్రస్తుతం ఆమె భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
3 / 5

ఈ సినిమాలో తమన్నా కథానాయికగా కనిపించనుంది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తుంది.
4 / 5

ఇక సోషల్ మీడియాలో కీర్తి ఫుల్ యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.
5 / 5
Related Photo Gallery
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్ ములాఖత్.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్ ములాఖత్.. అబ్బో ఇక సీన్ సితారే
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
సామ్ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సౌత్ పై నార్త్ హీరోయిన్ల ఫోకస్..
అత్తవారింట సమంతకు గ్రాండ్ వెల్కమ్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?
శీతాకాలంలో బెల్లం తినడం ప్రయోజనకరమేనా?
Telangana: అట్లుంటది మనతోని.. ఓటర్లను మెప్పిస్తున్న సర్పంచ్ అభ్యర్థి..!
Inspiring Story: మీరు గ్రేట్ సార్.. ఇలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు..!




