ఏం అందంరా బాబు.. సింపుల్‌గా కూడా కాయదును చూస్తే మతిపోతుంది!
యూత్ లేటెస్ట్ క్రష్ కాయదు లోహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎలాంటి లుక్‌లో ఉన్నా ఈ అమ్మడు తన అందంత అందరినీ మాయ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ చాలా సిపుల్ లుక్‌లో కనిపించి తన అందంతో కుర్రకారును మాయ చేస్తుంది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5