Kalyani Priyadarshan: ట్రెడిషనల్ డ్రస్‌లో మతిపోగొడుతోన్న ముద్దుగుమ్మ.. కళ్యాణి ప్రియదర్శన్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్. ఆతర్వాత తెలుగులో రణరంగం సినిమా చేసింది ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ వెంటనే సాయి ధరమ్ తేజ్ కు జోడీగా చిత్ర లహరి సినిమాచేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
