Kalyani Priyadarshan New Photos: అడవిలో అందాల ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్.. పక్కనున్న వ్యక్తి ఎవరు..? ఫొటోస్ వైరల్..
కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురని తెలిసిందే. కళ్యాణి ప్రియదర్శన్.. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాలో హిరోయిన్‌గా చేసింది