1 / 8
నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు తారక్. ఇక ఆయన నటన గురించి ఎంత చెప్పిన తక్కువే.. పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ తారక రాముడు.. స్టైల్ ల్లో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.. తాజా గా ఎన్టీఆర్ ఫోటోషూట్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..